ఆ క్షణం

By Sai Krishna
Jan 05 2020 1 min read

ఆ క్షణం - time changes everything నా పేరు సూర్య.. నేను వైజాగ్ కాలేజ్ ఒక బి టెక్ స్టూడెంట్. చాలా రోజుల తరువాత.. నేను మా  నాన్నను కలవడానికి సైన్స్ లాబ్ కి వెళ్తున్న ఆయన అక్కడ చీఫ్ సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో హఠాత్తుగా ఆ లాబ్  బ్లాస్ట్ అయ్యింది. వెంటనే నేను లోపలకి వెళ్ళాను అక్కడ చాలామంది చనిపోయారు కొందరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వెంటనే అక్కడికి అంబులెన్స్ , పోలీస్ అందరూ వచ్చారు . నేను మా నాన్నను వేటుకుతున్న

16 Reads
 4 Likes
Report

 

Reviews:

 

Please write in english we don't understand